Royal Challengers Bangalore captain Virat Kohli on Monday showered praise on Kolkata Knight Riders’ spinner Varun Chakravarthy, saying he’s going to be “a key factor when he plays for India".
#IPL2021
#ViratKohli
#RCB
#KKRvsRCB
#VarunChakravarthy
#RoyalChallengersBangalore
#KolkataKnightRiders
#GlennMaxwell
#T20WorldCup
#AndreRussell
#Cricket
అబుదాబి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. ఆర్‌సీబీ నిర్దేశించిన 93 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ 10.5 ఓవర్లలోనే ఛేదించింది.
మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన కోహ్లీ.. చెత్త బ్యాటింగ్‌తోనే పరాజయం పాలయ్యామని చెప్పాడు. అయితే ఈ ఓటమి టోర్నీల్లో రాణించేందుకు తమకు ఓ గుణపాఠంగా ఉంటుందని చెప్పాడు. ఇక టీ20 ప్రపంచకప్ ముందు వరుణ్ చక్రవర్తీ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు శుభపరిణామమని చెప్పుకొచ్చాడు. ఈ మిస్టరీ స్పిన్నర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు